మారుతి సుజుకి ఎస్టిలో కారుపై రూ.35,000 డిస్కౌంట్!

ఇందులో భాగాంగానే, కంపెనీ నుండి లభిస్తున్న ఎస్టిలో హ్యాచ్‌బ్యాక్ కారుపై రూ.35,000 తగ్గింపును, రూ.17,000 ఎక్సేంజ్ బోనస్‌ను కంపెనీ డీలర్లు ఆఫర్ చేస్తున్నారు. ప్రస్తుతం (డిస్కౌంట్ అనంతరం) మారుతి సుజుకి ఎస్టిలో హ్యాచ్‌బ్యాక్ కారు ధర రూ.2.75 లక్షలుగా ఉంది. డిస్కౌంట్‌కు మునుపు దీని ధర రూ.3.27 లక్షలుగా ఉంది. త్వరపడండి, ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే.
మారుతి సుజుకి ఎస్టిలో లభిస్తున్న అన్ని వేరియంట్లరపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. డిస్కౌంట్ అనంతరం వివిధ వేరియంట్లలో లభించే ఎస్టిలో ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
- మారుతి సుజుకి ఎస్టిలో ఎల్ఎక్స్ - రూ.2,75,272
- మారుతి సుజుకి ఎస్టిలో ఎల్ఎక్స్ఐ - రూ.3,06,063
- మారుతి సుజుకి ఎస్టిలో విఎక్స్ఐ - రూ.3,33,520
- మారుతి సుజుకి ఎస్టిలో విఎక్స్ఐ ఏబిఎస్ - రూ.3,62,065
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


Click it and Unblock the Notifications








