వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 3,000 కోట్ల పెట్టుబడులు

Maruti M800
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎమ్ఎస్ఐఎల్) రానున్న ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2012 - మార్చి 2013)లో వివిధ ప్రాంతాల్లో రూ. 3,000 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు తెలిపింది. ఈ పెట్టుబడులను ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించుకోవాడనికి మరియు కొత్త మోడళ్లను విడుదల చేయడానికి ఉపయోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ.4,000 కోట్ల పెట్టుబడులను మానేసర్‌ ప్లాంట్‌లో కొత్త యూనిట్‌లను ఏర్పాటు చేసేందుకు, మార్కెటింగ్ కార్యకలాపాలకు, ఆర్ అండ్ డి విభాగానికి మరియు కొత్త మోడళ్ల విడుదలకు వెచ్చిస్తున్నట్లు మారుతి సుజుకి ఇండియా సిఎఫ్ఓ అజయ్ సేథ్ తెలిపారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు కొత్త ఉత్పత్తులను విడుదల చేయడంపైనే కంపెనీ ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆయన చెప్పారు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 27, 2011, 10:37 [IST]
English summary
The country's largest car maker Maruti Suzuki India Limited (MSIL) said it will invest about Rs 3,000 crore in FY13on various areas, including expanding capacity and new model launches.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+