ఫలించిన త్రైపాక్షిక చర్చలు: దిగొచ్చిన మారుతి యాజమాన్యం

Manesar Strike Ends
మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో తాజాగా నెలకొన్న సమ్మె నేటితో ముగిసింది. గత 14 రోజులుగా మానేసర్ కార్మికులు చేపట్టిన సమ్మెను నేటితో విరమించారు. ఈ మేరకు హర్యానా ప్రభుత్వం, మారుతి సుజుకి యాజమాన్యం మరియు కార్మికుల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. మూడు పార్టీలు కూజడా ఓ ఒప్పందాన్ని కుదర్చుకున్నాయి.

ఈ ఒప్పందంలో భాగంగా, 64 మంది శాశ్వత కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు మారుతి సుజుకి యాజమాన్యం అంగీకరించిద. కానీ సస్పెండ్ చేసిన 30 మంది విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే, 1,200 మంది క్యాజువల్ వర్కర్లను కూడా తిరిగి పనుల్లోకి తీసుకునేందుకు యాజమాన్యం సమ్మతించినట్లు సమాచారం.

More from DriveSpark

Article Published On: Friday, October 21, 2011, 12:04 [IST]
English summary
The 14-day-long strike at Maruti Suzuki India's Manesar plant has been called off this morning following a tripartite agreement between the management, workers and the Haryana Government.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+