మార్కెట్ వాటాను కోల్పోతున్న మారుతి సుజుకి మోడళ్లు

Maruti 800
దేశంలోనే అత్యధికంగా కార్లను తయారు చేస్తున్న మారుతి సుజుకి ఇండియా దేశీయ ప్యాసింజర్ కార్ మార్కెట్లో మినీ మరియు కాంపాక్ట్ కార్ సెగ్మెంట్లో అందిస్తున్న ఏడు ఉత్తమ మోడళ్లలో ఆరు మోడళ్లు కొత్తగా వస్తున్న పోటీదారుల కారణంగా తమ మార్కెట్ వాటాలను కోల్పోతున్నాయి. అయితే, ఎంత మంది పోటీదారులు వచ్చినా ఆల్టో మాత్రం తన మార్కెట్ వాటాను అలానే పటిష్టంగా నిలబెట్టుకుంటూ వస్తోంది.

2009-10లో 12.5 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్న వ్యాగన్ ఆర్ 2010-11లో 10.55 శాతానికి పడిపోయినట్లు భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మారుతి సుజుకి అందిస్తున్న ఇతర మోడళ్లయిన ఏ-స్టార్, రిట్జ్, స్విఫ్ట్ మరియు జెన్ ఎస్టిలో మోడళ్లు కూడా మార్కెట్ వాటాను కోల్పోతున్నాయి. ఏ-స్టార్ మార్కెట్ వాటా 2.7 శాతం నుంచి 2.39 శాతానికి, స్విఫ్ట్ మార్కెట్ వాటా 9.74 శాతం నుంచి 9.11 శాతానికి, రిట్జ్ మార్కెట్ వాటా 5.29 శాతం నుంచి 4.45 శాతానికి పడిపోయాయి. అలాగే, మారుతి 800 వాహన విక్రయాలు కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడంతో వీటి విక్రయాలు కూడా మందగించి మార్కెట్ వాటా పడిపోతున్నట్లు ఎస్ఐఏఎమ్ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Thursday, July 14, 2011, 12:34 [IST]
English summary
Maruti Suzuki, India's largest carmaker is in trouble. Six of its seven top selling models in the mini and compact car segment have lost their market share to new competition. The Alto was the only model to sustain its market share.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+