అత్యంత ఎత్తులో మారుతి సుజుకి వర్క్‌షాప్

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఉత్పత్తుల తయారీలోనే కాకుండా తన వినియోగదారులకు సేవలను అందించండలోనూ ముందుందని చెప్పడానికి ఈ వర్క్‌షాప్ మంచి ఉదాహరణ. హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్ అండ్ స్పిటి జిల్లాలో కాఝాలో ఏర్పాటు చేసింది. మారుతి గతంలో ఏర్పాటు చేసిన అత్యధిక ఎత్తులో ఏర్పాటు చేసిన సర్వీస్ సెంటర్ లడక్‌లోని లెహ్‌లో ఉంది.


Click it and Unblock the Notifications








