మారుతి లాభాలు తగ్గొచ్చు: మార్కెట్ విశ్లేషకులు అంచనా

Maruti Q1
దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో బ్రోకరేజీ సంస్థల అంచనాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2011 - మార్చి 2012) తొలి త్రైమాసికంలో మారుతి సుజుకి ఇండియా నికర లాభం 4 శాతం మేర తగ్గే సూచనలున్నట్లు తెలుస్తుంది.

తగ్గిన విక్రయాలు, పెరిగిన ముడి సరుకుల ధరలు, వడ్డీ రేట్లు, ఇంధన ధరలకు తోడు జూన్ నెలలో 13 రోజులు పాటు మానేసర్ ప్లాంటులో జరిగిన సమ్మె కారణంగా గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ లాభాలు మందగించే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వివిధ బ్రోకరేజీ సంస్థల అంచనాల ప్రకారం, రూ. 8,429 కోట్ల అమ్మకాలపై రూ.

444 కోట్ల నికర లాభాన్ని మారుతి ఆర్జించే వీలుంది. ఏదేమైనప్పటికీ, మరికొద్ది సేపట్లో కంపెనీ ఆర్థిక ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం వన్ఇండియా ఆటోమొబైల్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, July 26, 2011, 11:09 [IST]
English summary
India's largest carmaker Maruti Suzuki is expected release its quarterly financial results today. Analysts have predicted Maruti's Q1 profits to fall due to the reduced sales and the losses caused by the 13 day long strike at Manesar plant.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+