ఉత్పత్తిని పెంచిన మారుతి-సుజికి

Maruti Suzuki
మారుతి సుజికి ఇండియా కంపెనీ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ ఈ సంవత్సరం పైనాన్సియల్ ముగుస్తున్న సందర్బంలో కంపెనీ యొక్క ఉత్పాదకత 1.2 మిలియన్ యూనిట్లు ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోబోతున్నామని అన్నారు. దీని ఉద్దేశ్యం ఏమిటంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే 20 శాతం ఎక్కవగా ఉత్పత్తిని పెంచనున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం మారుతి సుజికి వాహానాలకు మంచి డిమాండ్ ఉండడం వల్ల గత ఐదు నెలలుగా ఉత్పత్తిని నెలకు ఒక లక్ష యూనిట్లు సామర్ద్యానికి పెంచామన్నారు. ఇందులో భాగంగానే హార్యానా లో ఉన్నటువంటి టెస్టు ట్రాక్ కులకు గాను కంపెనీ దాదాపు రూ 1000 కోట్లు వెచ్చించనుందని అన్నారు. ఇందులో భాగంగానే భూమిని మరియు ట్రాక్ కు కావాల్సినటువంటి వస్తువులను అన్నింటిని సమకూర్చుకోని ట్రాక్ ను మూడు సంవత్సరాలలో పూర్తిగా అందుబాటులోకి తేనున్నామని అన్నారు.

2009వ సంవత్సరం ఏప్రిల్ - డిసెంబర్ పిరయడ్ లలో 459507 యూనిట్లు అమ్మాకాలు జరపగా, 2010లో మాత్రం 585523 యూనిట్ల అమ్మాకాలు జరిపామని ఈ సందర్బంలో ఆయన వెల్లడించారు. మారుతి కంపెనీ ఆల్ టైమ్ మోడల్ అయినటువంటి మారుతి ఆల్టో ఇందులో ఎక్కవగా అమ్మకాలు జరుపుకున్నాయని అన్నారు.

More from DriveSpark

Article Published On: Monday, January 17, 2011, 12:05 [IST]
English summary
For Maruti Suzuki India, the projected manufacturing volume for the current FY will be 1.2 million, said Managing Executive from the company. This means an increase of 20% from its mark in the previous FY he added. This comes in the wake of the company’s efforts in productivity improvement as the current volume is 1 lakh monthly units since five months ago he added.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+