రూ. 8,000 వరకూ వాహన ధరలను పెంచిన మారుతి

Maruti
దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి ధరాఘాతంతో మరోసారి వినియోగదారుల నడ్డి విరిచింది. మారతి కొత్తగా విడుదల చేసిన ఆల్టో కె10 మినహా మిగతా అన్ని మోడళ్ళపైనా రూ. 1,000 నుంచి రూ. 8,000 మేర ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. నానాటికీ ఉత్పత్తి వ్యయం పెరుగుతుండడంతో ధరలను పెంచక తప్పడం లేదని సంస్థ మేనేజింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ మయాంక్‌ పారీక్‌ తెలిపారు.

పెరిగిన ధరల శాతం 0.5 శాతం నుండి 2.2 శాతం వరకు వున్నాయని, జనవరి 17 నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. కార్ల ఉత్పత్తిలో ముడి సరుకైన సహజ రబ్బరు ధర కిలోకు రూ. 100 నుంచి రూ. 200లకు పెరిగిందని, అలాగే రాగి ధరలు కూడా 12 శాతం నుంచి 15 శాతానికి పెరిగాయని అందువల్ల ఈ భారాన్ని వినియోగదారులపై మోపక తప్పడం లేదని పారీక్ వివరించారు.

More from DriveSpark

Article Published On: Monday, January 24, 2011, 14:00 [IST]
English summary
Barring Alto K10, all other premium vehicles under Maruti Suzuki brand will cost higher by Rs1000 - Rs8000 from immediate effect. The reason cited by the company is, obviously, the rise in the input costs and the price rise of vehicles account for 0.5 – 2.2 %, said its managing executive officer for marketing and sales.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+