రేపటికంతా సమ్మె సద్దుమణుగుతుంది: కార్మిక మంత్రి

కాగా.. మరోవైపు మారుతి సుజుకి శుక్రవారం తమ ప్లాంటులన్నీ మూసివేయనున్నట్లు ప్రకటించింది. తీవ్రతరమైన సమ్మె కారణంగా, జపాన్‌కు చెంది సుజుకి ప్లాంట్లలో కూడా సమ్మె ప్రారంభం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మారుతి తెలిపింది. సుజుకీ పవర్‌ట్రెయిన్ ప్లాంటులో 2,000 మంది కార్మికులు, అదే కంపెనీలో భాగమైన సుజుకీ క్యాస్టింగ్స్‌లో 700 మంది మరియు సుజుకీ మోటార్‌సైకిల్స్ ప్లాంటులో 1,400 మంది కార్మికులు మారుతి మానేసర్ ప్లాంటుకు వర్కర్లకు మద్దతుగా సమ్మె చేస్తున్నారు.


Click it and Unblock the Notifications








