భారత వినియోగదారుల డిమాండ్ తీర్చడంలో ఫెయిల్

అయితే ప్రత్యేకించి లగ్జరీ కార్ల విభాగం విషయానికి వచ్చే సరికి.. అన్ని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు పరిమిత సంఖ్యలో మాత్రమే వాహనాలను దిగుమతి చేసుకోవడం, లేదా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. కానీ ఇంత భారీ సంఖ్యలో డిమాండును అంచనా వేయలేని లగ్జరీ కార్ల కంపెనీలు దేశీయ వినియగదారుల అవసరాలను తీర్చడంలో వెనుకబడ్డాయి. ప్రస్తుతం డిల్లీ, ముంబైలలో కంపెనీకు డీలర్‌షిప్ కేంద్రాలున్నాయి. కాగా.. ఈ ప్రాంతాలలో కొత్తగా మరో రెండు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, అలాగే త్వరలోనే హైదరాబాద్, బెంగుళూరులలో కూడా డీలర్‌షిప్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








