మెర్సిడెస్ బెంజ్ చవక ఈ-క్లాస్ సెడాన్ 'ఈ200 సిడిఐ'

Mercedes E Class E220 CDI
జర్మనీకు చెందిన ప్రముఖ విలాసవంతమై కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న ఈ-క్లాస్ సిరీస్‌లో ఓ చౌక వేరియంట్‌ను కంపెనీ విడుదల చేసింది. బ్లూఎఫీషియన్సీ టెక్నాలజీతో కూడిన ఈ200 సిడి అనే మోడల్‌లో డీజిల్ వేరియంట్‌ను కంపెనీ విడుదల చేసింది. ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన ఈ కారులో ఐదుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సౌకర్యవంతమైన, సురక్షితమై ఫీచర్లతో లభించనున్న మెర్సిడెస్ బెంజ్ ఈ220 సిడిఐ మోడల్ ముంబై ఆన్-రోడ్ ధర రూ.44.50 లక్షలుగా ఉంది. ఇది లీటర్ డీజిల్‌కు 17.1 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్, ఆడి ఏ-సిరీస్‌లకు పోటీగా మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ వాహనాలను అందిస్తుంది. మెర్సిడెస్ బెంజ్ ఈ220 సిడిఐ మోడల్‌లో లభించే ఫీచర్ల కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Saturday, November 19, 2011, 12:37 [IST]
English summary
German luxury car maker Mercedes Benz is offering a cheaper E class from its stable, The Mercedes E220 CDI has been priced at Rs.44.50 Lakhs (On-Road Mumbai). Here is the detailed Specifications and Features of Mercedes-Benz E220 CDI.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+