సూపర్ ‌బైక్‌లను తయారు చేయనున్న మెర్సిడెస్ బెంజ్..?

Benz Luxury Bike
ఇప్పటి వరకూ లగ్జరీ కార్ల విభాగంలో తనదైన ముద్ర వేసుకున్న మెర్సిడెస్ బెంజ్ త్వరలో సూపర్‌బైక్‌ల విభాగంలో కూడా అడుగుపెట్టనున్నట్లు సమాచారం. వాస్తవానికి మెర్సిడెస్ ఆరంభంలో (1885 మధ్య కాలంలో) తొలుత ద్విచక్రవాహనాలనే ఉత్పత్తి చేసేది, కానీ తర్వాతి కాలంలో మెర్సిడెస్ ఆ విభాగం నుంచి పక్కకు తప్పుకుంది. అయితే తాజాగా మరోసారి ద్విచక్ర వాహన విభాగంలోకి అడుగుపెట్టాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే బిఎమ్‌డబ్ల్యూ వంటి లగ్జరీ కార్ల కంపెనీలు కూడా ఈ విభాగంలో రాణిస్తున్న సంగతి తెలిసిందే.

లగ్జరీ ద్విచక్ర వాహన విభాగంలో ఈ కంపెనీలు కనబరస్తున్న వృద్ధిని, బ్రాండ్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకొని మెర్సిడెస్ బెంజ్ కూడా లగ్జరీ కార్లతో పాటు లగ్జరీ బైక్‌లపై కూడా కన్నేసింది. ఇందుకోసం కంపెనీ ఇటలీకు చెందిన మోటార్‌సైకిల్ తయారీ సంస్థ డ్యుకాటితో కూడా ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోవాడనికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అంటే త్వరలోనే లగ్జరీ బైక్‌ మార్కెట్లోకి మరో గట్టి పోటీదారు రాబోతున్నరన్నమాట.

More from DriveSpark

Article Published On: Saturday, February 12, 2011, 9:55 [IST]
English summary
Luxury car maker Mercedes Benz is now planning to develop luxury motorcycles. So very soon the stylish luxurious motorcycle which was branded by Benz should going hit the roads.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+