మరోసారి లగ్జరీ బైక్‌ల తయారీ చేపట్టనున్న మెర్సిడెస్ బెంజ్

అత్యంత విలాసవంతమైన బైక్‌ల విభాగంలో ఇప్పటికే బిఎమ్‌డబ్ల్యూ వంటి పలు కంపెనీలు రాణిస్తున్న తరుణంలో.. చివరికి మెర్సిడెస్ బెంజ్ కూడా లగ్జరీ ద్విచక్ర వాహనాల తయారీపై కన్నేసినట్లు తెలుస్తుంది.
ఈ మేరకు డ్యుకాటి, మెర్సిడెస్ కంపెనీల మధ్య ఓ ఒప్పందం కూడా కుదిరినట్లు సమాచారం. మెర్సిడెస్ బెంజ్ ప్రయత్నం విజయవంతమైతే.. త్వరలోనే రోడ్లపై బెంజ్ బైకులు పరుగులు తీయనున్నాయి. అంతేకాకుండా.. లగ్జరీ కార్ మార్కెట్లో అగ్రగాములుగా ఉన్న కంపెనీలకు మెర్సిడెస్ బెంజ్ గట్టి పోటీ ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications








