మే నెల నుంచి మరింత ప్రియం కానున్న బెంజ్ కార్లు

అయితే ఎంత మేర ధరలను పెంచుతున్నారనే విషయాన్ని మాత్రం కంపెనీ స్పష్టం చేయలేదు. మార్కెట్ అంచనాలను బట్టి ఈ ధరల పెంపు సుమారు 1.5-2 శాతం మేర ఉండవచ్చు. భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ C Class, E Class, S Class మరియు సూపర్ లగ్జరీ సెడాన్ కారు Maybach లను రూ. 25.47 లక్షల నుంచి రూ. 5.85 లక్షల ధరల శ్రేణి (ఎక్స్-షోరూమ్)లో అందిస్తోంది. అయితే ఇదే సమయంలో బెంజ్ గట్టి పోటీదారులైన బిఎమ్‌డబ్ల్యూ, ఆడి కంపెనీలు మాత్రం ప్రస్తుతం ధరలను పెంచే విషయం గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేశాయి.


Click it and Unblock the Notifications








