భారత్‌కు జీ-క్లాస్ ఎస్‌యూవీని పరిచయం చేసిన బెంజ్

మెర్సిడెస్ బెంజ్ జి 55 ఏఎమ్‌జి ఎస్‌యూవీ కేవలం 5.5 సెకన్లలో 0-100 కిలోమీటర్లా వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్టవేగం గంటకు 210 కి.మీ. తొలుత ఈ వాహనాన్ని సైన్యం యొక్క అవసరాల కోసం తీర్చిదిద్దామని, ఆ తర్వాతి కాలంలో ఎస్‌యూవీ విభాగంలో ఒక కొత్త మోడల్‌గా పరిచయం చేయడం జరిగిందని మెర్సిడెస్ -బెంజ్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ డైరెక్టర్ దేబాశీస్ మిశ్రా తెలిపారు. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా రెండు లక్షలకు పైగా జీ క్లాస్ వాహనాలను విక్రయించామని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications








