మెర్సిడెస్ బెంజ్ మే'11 నెల విక్రయాలలో 36 శాతం వృద్ధి

ఇక ఈ ఏడాది జనవరి నుంచి మే వరకూ విక్రయాలను గమనిస్తే.. ఇవి 60 శాతం వృద్ధితో 3,233 కార్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలానికి విక్రయాలు 2,015 యూనిట్లుగా ఉన్నాయి. మెర్సిడెస్ సి-క్లాస్ సెడాన్ విక్రయాలు 45 శాతం వృద్ధితో 314 యూనిట్లు అమ్ముడు కాగా.. ఈ-క్లాస్ సెడాన్ విక్రయాలు 14 శాతం వృద్ధితో 130 యూనిట్లు అమ్ముడయ్యాయి. బెంజ్ ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వాహనా)లైన ఎమ్-క్లాస్, జిఎల్-క్లాస్ వాహనాలు కూడా మంచి వృద్ధిని కనబరినట్లు బెంజ్ పేర్కొంది.


Click it and Unblock the Notifications








