నీతా ట్రావెల్స్ నుంచి మెర్సిడెస్ బెంజ్‌కు భారీ ఆర్డర్

Mercedes-Benz City Bus
ప్రముఖ లగ్జరీ వాహనల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్‌కు జాక్‌పాట్ ఆఫర్ లభించింది. దేశవ్యాప్తంగా రవాణా సేవలందిస్తున్న నీతా టూర్స్ అండ్ ట్రావెల్స్‌ను 40 బెంజ్ బస్సుల ఆర్డర్లను కంపెనీ చేజిక్కుంచున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇందులో 30 యూనిట్లు 2-యాక్సిల్, 10 యూనిట్లు 3-యాక్సిల్ బస్సులను మెర్సిడెస్ అందిచాల్సి ఉంటుంది. తొలి కన్జైన్‌మెంట్‌లో భాగంగా 11 బస్సులు పూనేలోని ఛాకన్ ప్లాంటు నుంచి విడులకు సిద్ధంగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది.

భద్రత, సౌకర్యం, నాణ్యత, నమ్మకత్వాలకు తమ సంస్థ కట్టుబడి ఉంటుందని మెర్సిడెస్ బెంజ్ ఉన్నతాదికారి ఒకరు వెల్లడించారు. ఈ డీల్ విలువ దాదాపు రూ. 32 కోట్ల వరకూ ఉండవచ్చునని అంచనా. సాధారణంగా 3-యాక్సిల్ బెంజ్ బస్సు ధర రూ. 95 లక్షలు గానూ, 2-యాక్సిల్ బస్సు ధర రూ. 76 లక్షలు ఉంటుంది. 125 ఏళ్ల చరిత్ర కలిగిన తమ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా బస్సుల తయారీలో అగ్రగామిగా ఉందని, విస్తృతమైన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్నామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పీచర్ టి హానెగ్ తెలిపారు.

More from DriveSpark

Article Published On: Tuesday, March 29, 2011, 15:31 [IST]
English summary
The luxury vehicle company Mercedes-Benz has got its identity brighter with the order for 30 units of 2-axle and 10 units of 3- axle buses from Neeta Tour and Travels. Of these, the first consignment of 11 units are getting ready from the company’s Chakan plant in Pune.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+