పన్నెండేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్న మెర్సిడెస్‌కు క్లీన్‌చిట్

Mercedes Benz
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా అవుట్‌డేటెడ్ మోడళ్లను దేశీయ మార్కెట్లో విక్రయించిందని గత 12 ఏళ్ల క్రితం నమోదైన కేసులో ఇన్నాళ్లకుపరిష్కారం లభించింది. కాలం చెల్లిపోయిన మోడళ్లను మెర్సిడెస్ వినియోగాదారులకు అంటగట్టలేదని జాతీయ వినియోగదారుల మండలి స్పష్టం చేసింది. జర్మనీకు చెందిన మెర్సిడెస్ తన భారత భాగస్వామి టాటా ఇంజనీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీ (టెల్కో)తో కలిసి ఇక్కడ హై-ఎండ్ కార్లను రూపొందిస్తుంది.

గడచిన 12 ఏళ్ల క్రితం ముంబై‌కు చెందిన మెరైన్ కంటైనర్ సర్వీసెస్ (ఇండియా) మెర్సిడెస్‌సై అనైతిక వ్యాపారానికి సంబంధించి వినియోగదారుల కోర్టులో దావా వేసింది. అయితే ఈ కేసును పరిశీలించిన జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమీషన్ (ఎన్‌సిడిఆర్‌సి) మెర్సిడెస్‌కు క్లీన్‌చిట్ ఇచ్చింది. మెరైన్ కంటైనర్ సర్వీసెస్ (ఇండియా) వాదనలు ఈ కమిషన్ తోసిపుచ్చింది. ఒక ఏడాది క్రితం కాలం చెల్లిపోయిన వాహనాలను మెర్సిడెస్ అప్‌గ్రేడ్ చేసి కొత్త వెర్షన్‌గా విడుదల చేసింది. అయితే అప్‌గ్రేడ్ చేసిన వాహనాలను విక్రయించడం అనైతిక వ్యాపారం కిందకు రాదని కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ ఆర్‌సి జైన్, సభ్యుడు ఎస్‌కె నాయక్‌లతో కూడిని ఎన్‌సిడిఆర్‌సి ధర్మాసనం తీర్మానం ఇచ్చింది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 9, 2011, 8:42 [IST]
English summary
Luxury car maker Mercedes Benz India, fighting a legal battle for around 12 years over charges of resorting to unfair trade practice for phasing out one of its vehicle models, has been cleared of the allegation by national consumer commission.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+