నిస్సాన్ ఇండియాను ముందుకు నడుపుతున్న 'మైక్రా'

కాగా.. మిగిలిన 23 యూనిట్లలో లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీ ఎక్స్-ట్రైల్, సెడాన్ టీనా, ఐకానిక్ స్పోర్ట్స్ కార్ 370జెడ్‌లు ఉన్నాయి. గత నెలలో చెన్నయ్ ప్లాంటులో నిస్సాన్ లక్ష కార్ల ఉత్పత్తి వేడుకలు నిర్వహించామని, అన్ని ప్రాంతాలలోనూ ఈ మోడల్ అత్యంత ప్రాచుర్యాన్ని సంపాధించుకుంటోందని నిస్సాన్ మోటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్ఎమ్‌ఐపిఎల్) మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ కిమినోబు టోకుయమా తెలిపారు. ఈ ఏడాది భారత మార్కెట్లోకి తమ గ్లోబల్ సెడాన్‌ను విడుదల చేస్తామని, డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను విస్తరించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నామని, 2013 నాటికి 100కు డీలర్‌షిప్ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








