మహీంద్రా వినియోగదారుల కోసం కొత్త మొబైల్ స్కీమ్..!!

Mahindra
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా దక్షిణ భారత ప్రజల కోసం కొత్తగా మొబైల్ సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ మొబైల్ సేవల్లో భాగంగా మహీంద్రా స్పేర్ పార్ట్‌ల వినియోగదారులకు చెంతకు కంపెనీ చేరవేస్తుంది. ఇందుకోసం మహీంద్రా దాదాపు 30 వ్యాన్లను కేటాయించింది. ఈ వ్యాన్లను మహీంద్రా ఆథరైజ్డ్ డీలర్ల ఆధీనంలో పనిచేస్తాయి.

ప్రస్తుతం భారత్‌లోని తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో ఈ మొబైల్ సేవలు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. విడతల వారీగా ఈ స్కీమ్‌ను దేవ్యాప్తంగా అమలులోకి తీసుకు వస్తామని కంపెనీ తెలిపింది. ఒక్క ఫోన్ చేస్తే వినియోగదారులకు అవసరమయిన స్పేర్‌లను డోర్ డెలివరీ చేస్తామని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Sunday, February 6, 2011, 11:51 [IST]
English summary
Indian auto maker Mahindra has come out with a mobile seva scheme for the auto owners of southern India. The scheme will cover the regions of Tamilnadu, Kerala, AP and Karnataka. Later the scheme will be extended to the other regions of the country on phases.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+