గూగుల్‌లో అత్యధికంగా శోధించిన కార్లు మరియు బైక్ కంపెనీలు

ఆ తర్వాత అత్యధికంగా ఎస్‌యూవీ లగ్జరీ కార్లను మరియు రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షలు ధర కలిగిన లగ్జరీ కార్లను సెర్చ్ చేసినట్లు గూగుల్ పేర్కొంది. గడచిన 2010లో (మే 2011 వరకూ) దాదాపు 25 కు పైగా కొత్త కార్లు లేదా వేరియంట్లు భారత్‌లో విడుదల కావడం జరిగింది. వీటిల్లోకెల్లా కింద తెలుపబడిన పది కార్లు గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో అత్యధికంగా శోధించబడిన కార్లు:
జనవరి 2010 నుండి మే 2011 వరకూ అత్యధికంగా సెర్చ్ చేసిన కారు విడుదలలు / వేరియంట్లు:
1. మారుతి ఆల్టో కె10
2. ఫోర్డ్ ఫిగో
3. హ్యుందాయ్ ఐ10 - నెక్స్ట్ జెన్
4. మారుతి కిజాషి
5. చెవర్లే బీట్
6. నిస్సాన్ మైక్రా
7. కొత్త హ్యుందాయ్ వెర్నా - ఫ్లూయిడిక్
8. ఫోక్స్‌వ్యాగన్ పోలో
9. టొయోటా ఎతియోస్
10. మారుతి ఎస్ఎక్స్4 డీజిల్
ఇక అత్యధికంగా సెర్చ్ చేసిన ఆటో బ్రాండ్‌ల విషయానికి వస్తే.. జనవరి 2010 నుండి మే 2011 మధ్యకాలంలో ఈ విధంగా ఉన్నాయి:
1. మారుతి
2. హోండా
3. హ్యుందాయ్
4. జనరల్ మోటార్స్
5. టాటా మోటార్స్
6. టొయోటా
7. ఫోర్డ్
8. ఫోక్స్‌వ్యాగన్
9. ఫియట్
ఇదే కాలానికి అత్యధికంగా సెర్చ్ చేసిన ద్విచక్ర వాహన బ్రాండ్‌లు ఈ విధంగా ఉన్నాయి:
1. హీరో హోండా
2. బజాజ్
3. యమహా
4. టీవీఎస్


Click it and Unblock the Notifications








