ఎమ్ఆర్ఎఫ్ లాభాలకు పంక్చర్: క్యూ1లో 48% క్షీణత

కాగా... ఈ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం మాత్రం 34 శాతం పెరిగి రూ. 2,573 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలానికి కంపెనీ మొత్తం ఆదాయం రూ. 1,925.40 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ 30, 2011తో ముగిసిన సంవత్సరాని గానూ ప్రతి ఈ క్విటీ షేర్‌కు రూ. 3 మధ్యంతర డివిడెంట్‌ను కంపెనీ బోర్డ్ ప్రతిపాదించింది. ఈ నిరుత్సాహకర ఫలితాల కారణంగా గురువారం మధ్యాహ్నం నాటికి బిఎస్ఈలో కంపెనీ షేర్లు 3.14 శాతం క్షీణించి రూ. 7,120 వద్ద కొనసాగాయి.


Click it and Unblock the Notifications








