క్యూ2లో 73 శాతం పెరిగిన ఎమ్ఆర్ఎఫ్ నికర లాభం

MRF India
ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎమ్ఆర్ఎఫ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2011-12) ద్వితీయ త్రైమాసికంలో ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను నమోదు చేసుకుంది. సెప్టెంబర్ 30తో ముగిసిన రెండవ త్రామాసికానికి గానూ కంపెనీ ఏకీకృత నికర లాభం ఏకంగా 73 శాతం వృద్ధి చెంది రూ.618.77కోట్లుగా నమోదయ్యింది.

గడచిన ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో కంపెనీ నికరల లాభరం రూ.357.50 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ ఓ ప్రటనలో పేర్కొంది. కాగా... ఈ త్రైమాసికంలో కంపెనీ మొత్తం అమ్మకాలు రూ. 9,743.98 కోట్లకు పెరిగాయి. గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి అమ్మకాలు రూ. 7,458.73 కోట్లుగా ఉన్నట్లు ఎమ్ఆర్ఎఫ్ తెలిపింది.

More from DriveSpark

Article Published On: Wednesday, November 30, 2011, 10:56 [IST]
English summary
Leading tyre maker MRF India reported 73 per cent jump in consolidated net profit to Rs 618.77 crore for the year ended September 30. The company had reported consolidated net profit of Rs 357.50 crore in the year ago period.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+