గుజరాత్‌లో ప్లాంటు ఏర్పాటుపై అక్టోబర్‌లో నిర్ణయం: మారుతి

కాగా.. గ్లోబల్ ఆటోమొబైల్ హబ్‌గా ఎదుగుతున్న గుజరాత్‌లో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వివిధ ఆటోమొబైల్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఫోర్డ్, ప్యూజో కంపెనీలు తమ ప్లాంటు ఏర్పాటు కోసం గుజరాత్‌ను ఎంచుకోగా, తాజాగా మారుతి కూడా గుజరాత్ బాట పట్టనుంది. మానేసర్ బెల్ట్‌లో నెలకొన్న కార్మిక సమస్య కారణంగా హర్యాణాకు వెలుపలి వైపే కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది.


Click it and Unblock the Notifications








