రెండేళ్లలో 17.5 లక్షల యూనిట్లను తాకనున్న మారుతి ఉత్పత్తి

గుర్గావ్‌లోని మూడు ప్లాంట్ల మరియు మానేసర్‌లోని తొలి ప్లాంట్ (ప్లాంట్ ఏ)ల ద్వారా సాలీనా 13 లక్షల యూనిట్ల ఉత్పత్తిని చేస్తున్నామని ఆయన తెలిపారు. రానున్న నాలుగు, ఐదు నెలల్లో ఈ వార్షిక సామర్థ్యం 15.5 లక్షల యూనిట్లకు చేరగలదని ఆయన అంచనా వేశారు. ప్లాంట్ బి కోసం రూ. 1,700 కోట్లను పెట్టుబడులుగా వెచ్చించినట్లు ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








