డమరుకం చిత్రంలో నాగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కార్

ఈ కారుకు ప్రత్యేకంగా విదేశాల దిగుమతి చేసుకున్న అల్లాయ్ వీల్స్, సూపర్బ్ ఎక్స్‌టెన్సివ్ క్రోమ్ ఫిట్టింగ్స్, లైట్స్ వంటి వాటిని బింగించి అధనపు హంగులను చేర్చి ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఈ కారులో మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ చిత్రం కాన్సెప్ట్ టైటిల్‌కు సూట్ అయ్యే విధంగా కారు వెనుకవైపు ఉండే విండ్‌షీల్డ్ (అద్దం)పై ప్రత్యేకంగా ఓ పెద్ద 'త్రిశూలం'ను కూడా డిజైన్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రంపై సినీ మార్కెట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డమరుకం చిత్రానికి శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications








