డమరుకం చిత్రంలో నాగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కార్

Toyota Fortuner
ఆర్.ఆర్. మూవీ మేకర్స్ నిర్మాణంలో టాలీవుడ్ 'కింగ్' నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం 'డమరుకం'లో నాగ్ కోసం ప్రత్యేకంగా.. ఓ కారును రూపొందించారు. ఈ చిత్రంలో నాగ్ మోడిఫై చేసిన ఒక టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం)ను ఉపయోగించనున్నారు. నలుపు రంగులో మిల మిలా మెరుస్తుండే ఓ టొయోటా ఫార్చ్యూనర్ వాహనాన్ని మన మన్మధుడి కోసం ప్రత్యేకంగా మాధాపూర్‌లోని ఓ ప్రముఖ కార్ యాక్ససరీస్ షాపులో మోడిఫై చేయించారు.

ఈ కారుకు ప్రత్యేకంగా విదేశాల దిగుమతి చేసుకున్న అల్లాయ్ వీల్స్, సూపర్బ్ ఎక్స్‌టెన్సివ్ క్రోమ్ ఫిట్టింగ్స్, లైట్స్ వంటి వాటిని బింగించి అధనపు హంగులను చేర్చి ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఈ కారులో మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ చిత్రం కాన్సెప్ట్ టైటిల్‌కు సూట్ అయ్యే విధంగా కారు వెనుకవైపు ఉండే విండ్‌షీల్డ్ (అద్దం)పై ప్రత్యేకంగా ఓ పెద్ద 'త్రిశూలం'ను కూడా డిజైన్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రంపై సినీ మార్కెట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డమరుకం చిత్రానికి శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

Most Read Articles

English summary
Damarukam is the latest movie of telugu film star Nagarjuna. This socio-fantasy film produced by RR Movie Makers is a big budget film. In a recent new development a new Black Toyota Fortuner. The car is being decked up with special accessories like imported alloy wheels, superb chrome fittings and lights at a workshop in Hyderabad. One of the visual highlights of the car is, its rear windshield is fitted with a Trishulam.
Story first published: Saturday, August 6, 2011, 9:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X