శ్రీలంకలో నానో..: ఖరీదులో భారత్ కన్నా మూడింతలు ఎక్కువ

మన దేశ కరెన్సీతో పోల్చితే శ్రీలంక కరెన్సీ విలువ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనదేశ కరెన్సీతో పోలిస్తే దీని విలువ సుమారు రూ. 3.80 లక్షలు. అంటే మనదేశంలో నానో కారు ధర పోలిస్తే శ్రీలంకలో నానో కారు దాదాపు మూడింతలు ఎక్కువ. టాటా నానో విదేశీ మార్కెట్లలో శ్రీలంక మొదటిదని కంపెనీ ఓ ప్రకనటలో పేర్కొంది. శ్రీలంక దేశంలో గత 50 ఏళ్లుగా కార్ల పంపిణీ కార్యక్రమాలను నిర్వహిస్తున్న డీసెల్ అండ్ మోటార్ ఇంజినీరింగ్ పిఎల్‌సి (డిమో) టాటా నానో కార్లను విక్రయిస్తుందని టాటా మోటార్స్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications








