ఎన్‌డిటీవీ ప్రాఫిట్ కార్ అండ్ బైక్ అవార్డ్స్ - నామినీలు

NDTV Car & Bike Award
ప్రతి ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక ఎన్‌డిటీవీ ప్రాఫిట్ కార్ అండ్ బైక్ అవార్డులకు ఈ ఏడాది కూడా ప్రారంభమయ్యాయి. ఈ అవార్డుల కోసం ఇప్పటికే వివిధ కార్లు, బైకులు పోటీ పడుతున్నాయి. ఎన్‌డిటీవీ ప్రతి సంవత్సరంలో ఒక ఉత్తమ కారును, ఉత్తమ ద్విచక్ర వాహనాన్ని ఎంపిక చేసి అవార్డును ప్రధానం చేస్తుంది. ఈ అవార్డుల కోసం పోటీపడుతున్న బైకులు, కార్ల నామినీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

బైక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం పోటీపడుతున్న ద్విచక్ర వాహనాలు:
- బజాజ్ బాక్సర్ 150
- హీరో ఇంపల్స్
- హోండా సిబిఆర్ 250ఆర్
- యమహా వైజెడ్ఎఫ్ ఆర్15 వీ2

కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం పోటీపడుతున్న వాహనాలు:

- చెవర్లే బీట్ డీజిల్
- గ్లోబల్ ఫోర్డ్ ఫియస్టా
- హోండా బ్రయో
- హ్యుందాయ్ వెర్నా ఫ్లూయిడిక్
- మారుతి సుజుకి స్విఫ్ట్
- నిస్సాన్ సన్నీ
- స్కొడా ర్యాపిడ్
- టొయోటా ఎతియోస్ లివా
- మహీంద్రా ఎక్స్‌యూవీ500
- రీనాల్ట్ ఫ్లూయెన్స్

టూ-వీలర్ సెగ్మెంట్లో బైక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం మొత్తం నాలుగు కంపెనీలకు చెందిన నాలుగు మోటార్‌సైకిళ్లు పోటీ పడుతుండగా, ఫోర్-వీలర్ సెగ్మెంట్లో కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం పది కంపెనీలకు చెందిన పది కార్లు పోటీ పడుతున్నాయి. కాగా.. ఈ అవార్డులకు పోటీ పడుతున్న నామినీలన్నీ కూడా మార్కెట్లోకి ఇటీవలే ప్రవేశించిన కార్లు కావడం విశేషం. మీరి ఈ కార్లలో మీరు ఏ కారు/బైక్‌కు ఓట్ చేస్తున్నారు..?

మీ ఫేవరెట్ కారు/బైక్‌కు చేయడానికి గానూ ఎన్‌డిటీవీ ప్రాఫిట్ కార్ అండ్ బైక్ అవార్డ్స్ 2012 వేబ్ పేజ్‌ను సందర్శించండి.

More from DriveSpark

Article Published On: Wednesday, November 30, 2011, 12:14 [IST]
English summary
The 2012 NDTV Profit Car & Bike Awards is now open. The prestigious auto awards will be chosen by the most important people – you. NDTV has opened a poll for people to chose the bike of the year and the car of the year for 2012. Here is the list of contenders for the awards.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+