ఇంటర్నేషనల్ లగ్జరీ కార్ ఆఫ్ ది ఇయర్ 'జాగ్వార్ ఎక్స్‌జే'

Jaguar XJ
టాటా గ్రూపుకు చెందిన అనుంబంధ సంస్థ జాగ్వార్ కొత్తగా విడుదల చేసిన ఆల్-న్యూ 2011 "జాగ్వార్ ఎక్స్‌జే" కారు విశిష్ట డిజైన్, అద్భతమైన పెర్ఫామెన్స్‌లకు గానూ "ఇంటర్నేషల్ లగ్జరీ కార్ ఆఫ్ ది ఇయర్" పేరును దక్కించుకున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. 2011 జాగ్వార్ ఎక్స్‌జేకు ఈ గౌరవం దక్కడం తమకెంతో గర్వంగా ఉందని జాగ్వార్ గ్లోబల్ బ్రాండ్ డైరెక్టర్ అడ్రియాన్ హాల్‌మార్క్ ఓ ప్రకటనలో తెలిపారు.

జాతీయంగా గుర్తింపు పొందిన 12 మంది ఆటోమోటివ్ జర్నలిస్టులతో కూడిన జ్యూరీ ప్యానెల్ ఇంటర్నేషనల్ కార్ ఆఫ్ ది ఇయర్ (ఐసీఓటీవై) అవార్డుకు జాగ్వార్ ఎక్స్‌జేను ఈ ఏడాది లగ్జరీ కారుగా ఎంపిక చేశారు. డిజైన్, టెక్నాలజీలలో ఆల్-న్యూ ఎక్స్‌జే ఓ బెంచ్‌మార్క్ అని, పరిశ్రమలో ఉన్న అత్యున్నత అంతర్జాతీయ ప్యానెల్ జడ్జ్‌లచే ఈ గౌరవం పొందడం థ్రిల్లింగ్‌గా ఉందని హాల్‌మార్క్ చెప్పారు. మే 2010లో విడుదలైన ఎక్స్‌జే పట్ల వినియోగదారులు అద్భుతంగా స్పందించారు.

More from DriveSpark

Article Published On: Friday, April 22, 2011, 15:45 [IST]
English summary
Tata Group's subsidary frim Jaguar's all-new luxury car "2011 Jaguar XJ" has been named as the International Luxury Car of the Year for its unique design and stellar performance, a senior company official said in a statement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+