జనవరిలో నిస్సాన్ సన్నీ డీజిల్ వెర్షన్ విడుదల!

Nissan Sunny Sedan
జపాన్ ఆటో దిగ్గజం నిస్సాన్ మంగళవారం దేశీయ విపణిలోకి తమ కొత్త సెడాన్ "సన్నీ"ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మోడల్ మూడు వేరియంట్లలో పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభ్యమవుతుంది. కాగా.. ఇందులో డీజిల్ వేరియంట్‌ను వచ్చే ఏడాది జనవరి నాటికి విడుదల చేయనున్నట్లు పేర్కొంది. వచ్చే ఏడాది జనవరిలో న్యూఢిల్లీలో జరగనున్న ఆటో ఎక్స్‌పో కంపెనీ ఈ మోడల్‌ను ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయి.

కాగా... నేటి నుండి (సెప్టెంబర్ 21, 2011) నుండి కొత్త సన్నీ సెడాన్ పెట్రోల్ వెర్షన్ బుకింగ్‌లు ప్రారంభమవుతాయని, అక్టోబర్ నుండి డెలివరీలను చేస్తామని కంపెనీ పేర్కొంది.
నిస్సాన్ కంపెనీకు సన్నీ సెడాన్ ఓ లక్కీ బ్రాండ్. ప్రస్తుతం కంపెనీ విడుదల చేసిన కొత్త సన్నీ 10వ తరానికి చెందినది. ఈ కారును 2010లో చైనాలో జరిగిన ఓ ఆటో షోలో కంపెనీ ప్రదర్శించింది. ప్రస్తుతం 170 దేశాల్లో సన్నీ సెడాన్ కారు లభ్యమవుతోంది.

మూడు వేరియంట్లలో విడుదలైన నిస్సాన్ సన్నీ సెడాన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.
* నిస్సాన్ సన్నీఎక్స్ఈ - రూ.5.78 లక్షలు
* నిస్సాన్ సన్నీ ఎక్స్ఎల్ - రూ.6.68 లక్షలు
* నిస్సాన్ సన్నీ ఎక్స్‌వీ - రూ.7.68 లక్షలు

(అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్, ముంబై)

More from DriveSpark

Article Published On: Wednesday, September 21, 2011, 11:28 [IST]
English summary
Nissan Motors India, the Japanese carmaker has launched the new Sunny mid level sedan in India at a ceremony in Mumbai Yesterday. Comapny is planning to launch a diesel variant of Nissan Sunny by Jan 2012. Nissan has said the Sunny will be available at showrooms with a starting price of Rs.5.78 lakhs for the base XE model. Nissan has revealed that the Sunny will offer a fuel economy 16.95kmpl as per ARAI standards.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+