భారత్‌లో ఏడు కొత్త డీలర్‌షిప్ కేంద్రాల ఏర్పాటు: నిస్సాన్

Nissan Motors
జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ మోటార్ ఇండియా భారత్‌లో తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను విస్తరించుకోనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఏడు కొత్త డీలర్‌షిప్ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

భారత్‌లోని కర్నాల్, ఆగ్రా, గోవా, కోల్హాపూర్, వడోదరా, సికింద్రాబాద్, పశ్చిమ ఢిల్లీలలో ఈ కొత్త డీలర్‌షిప్ కేంద్రాలను నిస్సాన్ ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం నిస్సాన్‌కు భారత్‌లో 27 డీలర్‌షిప్ కేంద్రాలున్నాయి. కొత్త డీలర్‌షిప్ కేంద్రాలతో వీటి సంఖ్య 30కు చేరుకోనుంది. దేశంలోని 14 రాష్ట్రాలలో నిస్సాన్ అవుట్‌లెట్లు ఉన్నాయి.

Article Published On: Wednesday, March 9, 2011, 17:57 [IST]
English summary
Japanees auto gaint Nissan Motor India announced thay the company is going to open 7 new dealerships across the country to expand theri presance in India. The New dealer network establishes itself in the cities of Karnal, Agra, Goa, Kolhapur, Vadodara, Secunderabad & West Delhi respectively.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+