సునామీ ఎఫెక్ట్: నిస్సాన్ క్యూ1 నికర లాభంలో భారీ క్షీణత

Nissan Profits Down
జపాన్‌‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ మోటార్ కార్పోరేషన్‌పై ఆర్థిక ఫలితాలపై గడచిన మార్చిలో సంభవించిన భూకంపం, సునామీ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఈ ప్రకృతి భీభత్సం కారణంగా దెబ్బతిన్న డీలర్‌షిప్‌లు మరియు ఉత్పత్తి అంతరాయాల కారణంగా జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 20 శాతం క్షీణించినట్లు కంపెనీ పేర్కొంది.

పెరుగుతున్న యెన్ (జపాన్ కరెన్సీ) మరియు ముడిసరుకుల ధరలు కూడా కంపెనీ ఫలితాలపై ప్రభావాన్ని చూపాయి. గడచిన ఆర్థిక సంవత్సరం (2010-11) మొదటి త్రైమాసికం (ఏప్రిల్ - జూన్ 2010) 106.6 బిలియన్ యెన్‌లుగా ఉన్నా నిస్సాన్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2011-12) తొలి త్రైమాసికం (ఏప్రిల్ - జూన్ 2011)లో 85 బిలియన్ యెన్‌లకు పడిపోయినట్లు కంపెనీ వెల్లడిచింది. ఏదేమైనప్పటికీ, అధిక డిమాండ్ కారణంగా నిస్సాన్ ఎలక్ట్రిక్ కారు 'లీఫ్' మరియు ఇన్ఫినిటీ లగ్జరీ మోడళ్లు మాత్రం వృద్ధిని కనబరచినట్లు నిస్సాన్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ కార్లోస్ ఘోష్ తెలిపారు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 27, 2011, 16:44 [IST]
English summary
Japanese auto major Nissan Motor Co. net profit down 20% in the first quarter of FY12. The major downfall happened because the quake and tsunami disaster that disrupted car production and destroyed dealerships.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+