18 మంది స్టూడెంట్ బ్రాండ్ మేనేజర్లను ఎన్నుకున్న నిస్సాన్

Nissan Students
నిస్సాన్ మోటార్ ఇండియా ప్రై. లి. 18 మంది విద్యార్థులను తమ 'స్టూడెంట్ బ్రాండ్ మేనేజర్లు'గా ఎన్నుకున్నట్లు ప్రకటించింది. జపాన్ ఆటో దిగ్గజమైన నిస్సాన్ భారత్‌లో వరుసగా రెండో ఏడాది కూడా నిర్వహించిన "నిస్సాన్ స్టూడెంట్ బ్రాండ్ మేనేజ్‌మెంట్ (ఎన్ఎస్‌బిఎమ్) ప్రోగ్రామ్ 2011"లో 2,843 మంది విద్యార్థులు పాల్గొనగా వారి నుండి 18 మందిని ఎన్నికైనట్లు కంపెనీ తెలిపింది. గతేడాదిలో కూడా నిస్సాన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. భారత్‌లో ఈ తరహా కార్యక్రమాలను చేపట్టడం ద్వారా నిస్సాన్ తన బ్రాండ్‌ను విజయవంతంగా ప్రమోట్ చేసుకుంటుంది.

న్యూఢిల్లీ, ముంబై, చెన్నై మరియు బెంగుళూరులలో ఈ కాంపిటీషన్ జరిగింది. అత్యంత పోటాపోటీగా సాగిన ఈ కాంపిటీషన్ నుంచి 18 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ కాంపిటీషన్‌కు ప్రకటనల గురువుగా చెప్పుకునే ప్రహ్లాద్ కక్కర్. ఆటోకార్ ఇండియా ఎడిటర్ హార్మజ్ద్ సోరబ్‌జీ, ఫ్రోస్ట్ అండ్ సుల్లివాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ వి.జి. రామక్రిష్ణన్ మరియు బ్లూంబెర్గ్ యూటివి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మిని మెనాన్ వంటి హేమాహేమీలు న్యాయనిర్ణేతలుగా వ్యవహించారు.

More from DriveSpark

Article Published On: Friday, July 8, 2011, 15:40 [IST]
English summary
Nissan Motor India Pvt. Ltd. has announced the names of 18 students who will be its Student Brand Managers. The Nissan Student Brand Manager (NSBM) Program 2011 had attracted 2,843 participants out of which 18 students have been selected. This initiative is in its second year and has been successful in promoting Nissan's brand. The competition was held in New Delhi, Mumbai, Chennai and Bangalore.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+