నిస్సాన్ పవర్‌ఫుల్ క్రాసోవర్ కాన్సెప్ట్: జ్యూక్ నిస్మో

Nissan Juke Nismo
ఈ పోటోలో కనిపిస్తున్న కారు పేరు "నిస్సాన్ జ్యూక్ నిస్మో". ఇదొక కాంపాక్ట్ క్రాసోవర్ కాన్సెప్ట్. సెడాన్ వంటి లగ్జరీ ఫీచర్లు, ఎస్‌యూవీ వంటి శక్తివంతమైన పెర్ఫామెన్స్ దీని సొంతం. ప్రస్తుతం జపాన్‌లో జరుగుతున్న టోక్యో మోటార్ షోలో కంపెనీ ఈ కారును ఆవిష్కరించింది. గతంలో కంపెనీ విడుదల చేసిన "నిస్సాన్ జ్యూక్-ఆర్" క్రాసోవర్ పవర్ తక్కువ ఉండటం కారణంగా అది ఉత్పత్తి స్థాయికి చేరుకోలేకపోయింది.

అయితే, ప్రస్తుతం తాజాగా నిస్సాన్ ఆవిష్కరించింన జ్యూక్-నిస్మో కాన్సెప్ట్ క్రాసోవర్‌ను రేస్‌కార్లను ఆధారంగా చేసుకొని రూపొందించి. గతంలో జపాన్‌లో నిర్వహించిన ఫార్ములా వన్ రేస్‌లో విజేతగా నిలిచిన రేస్ కార్ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని అత్యంత శక్తివంతంగా ఉండేలా నిస్సాన్ ఈ జ్యూక్ నిస్మో క్రోసోవర్‌ను అభివృద్ధి చేసింది. నిస్సాన్ తన హై పెర్ఫామెన్స్ వాహనాల శ్రేణిని విస్తరించుకునే దిశగా ఈ కారును ప్రవేశపెట్టింది.

మార్కెట్లో నిస్సాన్ జ్యూక్ నిస్మో కాన్సెప్ట్ కారుకు లభించే స్పందనను బట్టి త్వరలోనే ఈ మోడల్‌ను ఉత్పత్తి దశకు తీసుకువెళ్తామని జ్యూక్ ప్రాజెక్ట్ స్పెషలిస్ట్ చియాకి సుమి తెలిపారు. ఇది మంచి ఏరో డైనమిక్స్‌ను కలిగి ఉండి పెద్దటార్లను కలిగి ఉంటుంది. ఇందులో 1.6 లీటర్ టర్బో ఇంజన్‌ను ఉపయోగించారు. గతంలో కంపెనీ ఆవిష్కరించిన జ్యూక్-ఆర్ కాన్సెప్ట్‌ ఎస్‌యూవీని జిటి-ఆర్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా డిజైన్ చేశారు.

More from DriveSpark

Article Published On: Friday, December 2, 2011, 12:46 [IST]
English summary
Japanese car major Nissan Motor Co. has unveiled the Juke Nismo Concept crossover at the 2011 Tokyo Motor Show in Japan. Company plans to expand its high performance line of vehicles. due to lack of the power The Juke-R compact SUV has not went upto production stage, but the Juke Nismo might see production version.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+