భారత్‌లో ఎక్స్-ట్రైల్ స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసిన నిస్సాన్

Nissan X-trail Special Edition
నేషనల్ జియోగ్రాఫిఖ్ ఛానెల్, నిస్సాన్‌లు సంయుక్తంగా టెలివిజన్ ప్రేక్షలకు ఓ అధ్భుతమైన అడ్వెంచర్ రియాల్టీ షోను పరిచయం చేయనున్నారు. ఎక్స్-ట్రీమ్ ట్రెయిల్ పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ అడ్వెంచరస్ ఆఫ్-రోడింగ్ రియాల్టీ షో నవంబర్ 5 నుండి నేషనల్ జియోగ్రాఫిఖ్ ఛానెల్‌తో పాటుగా ఫాక్స్ ట్రావెలర్, స్టార్ వరల్డ్, ఛానెల్ విలలో ప్రసారం అవుతుంది.

సరే, ఇదంతా అటుంచితే.. ఈ రియాల్టీ షో సందర్భాన్ని పురస్కరించుకొని నిస్సాన్ దేశీయ విపణిలో సిబియూ (కంప్లీట్లీ బిల్డ్ యూనిట్) రూట్లో అందిస్తున్న ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం) "ఎక్స్-ట్రైల్"లో ఓ సరికొత్త ఎక్స్-ట్రీమ్ ట్రైల్ లిమిటెడ్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దేశీయ విపణిలో లభ్యమవుతున్న నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఎస్‌యూవీ కన్నా పది అదనపు ఫీచర్లు ఇందులో లభ్యం కానున్నాయి.

నిస్సాన్స్ ఎక్స్-ట్రైల్ ఎక్స్-ట్రీమ్ లిమిటెడ్ ఎడిషన్‌లో లభ్యమయ్యే అదనపు ఫీచర్లు:
* టచ్ స్క్రీన్ నేవిగేషన్ సిస్టమ్
* రియర్ స్పాయిలర్
* ఎక్స్-ట్రీమ్ ట్రైల్ డెకాల్ (స్టిక్కర్)
* ఎక్స్-ట్రీమ్ ట్రైల్ డోర్ విజర్ సెట్
* రియర్ స్కఫ్ ప్లేట్
* కార్గో డ్రాయర్
* కికింగ్ ప్లేట్ విత్ ఎల్ఈడి
* సైడ్ మౌల్డింగ్
* ఫ్లోర్ మ్యాట్స్
* రియర్ బంపర ప్రొటెక్టర్

దేశీయ విపణిలో నిస్సాన్స్ ఎక్స్-ట్రైల్ ఎక్స్-ట్రీమ్ లిమిటెడ్ ఎడిషన్‌ (ఎల్ఈ గ్రేడ్) ధర రూ.22,78,928 (ఎక్స్-షోరూమ్ ముంబై)గా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Friday, November 4, 2011, 12:24 [IST]
English summary
National Geographic Channel and Nissan will give television viewers an experience into the uncharted terrains of India through its new adventure reality show X-treme Trail. The 6 part series, premiering on November 5, for the very first time, will be telecasted simultaneously on National Geographic Channel, Fox Traveller, Star World and Channel V.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+