కార్ల తయారీదారులకు కలిసిరాని పండుగ సీజన్

కాగా... గడచిన సంవత్సరం ఇదే సమయానికి మొత్తం కార్ల అమ్మకాలు 1,81,704 యూనిట్లుగా ఉన్నట్లు భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) పేర్కొంది. ఇకపోతే ద్విచక్ర వాహన అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గడిచిన నెలలో మొత్తం 8,79,883 ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. క్రితం సంవత్సరం ఇదే సమయానికి ఇవి 8,74,146 యూనిట్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








