గుర్గావ్-మానేసర్ బెల్ట్‌లోని 65 ఫ్యాక్టరీల్లో 2 గంటల పాటు సమ్మె

Strike at Maruti Manesar Plant
గుర్గావ్-మానేసర్ ప్రాంతంలోని దాదాపు 65 కంపెనీల్లో రెండు గంటల పాటు కార్మికులు సమ్మె నిర్వహించనున్నారు. మారుతి సుజకి మానేసర్ ప్లాంటు కార్మికుల సమ్మెకు మద్దుతుగా ఈ రోజు రెండు గంటల పాటు వారు సమ్మెకు దిగుతున్నట్లు పేర్కొన్నారు. కాగా.. సోమవారం యాజమాన్యానికి కార్మికులకు మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో.. కార్మికుల సమ్మెను కొనసాగిస్తూనే ఉన్నారు. నేటితో మానేసర్ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరుకుంది.

మానేసర్ ప్లాంటులో కొత్తగా ఏర్పాటు చేసిన మారుతి సుజుకి ఎంప్లాయిస్ యూనియన్‌ (ఎమ్ఎస్ఈయూ)ను యాజమాన్యం గుర్తించండతో పాటు ఉద్యోగం నుంచి తొలగించిన 11 మంది తొటి కార్మికులను తిరిగి పనిలోకి తీసుకొంటామని, యాజమాన్యం వారిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకొని వ్రాతపూర్వకంగా హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తామని కార్మికులు పట్టుబట్టి మానేసర్ ప్లాంటు ముందు బైఠాయించారు.

యాజమాన్యం మాత్రం కార్మికుల డిమాండ్లకు ససేమిరా అంటోంది. మారుతి సుజుకిలో సాధారణంగా సమ్మెలు రావు, వస్తే అవి అషామాషీగా సాగవు. గతంలో కూడా మారుతి సుజుకి ఏకంగా మూడు నెలల పాటు సమ్మె జరిగిన విషయం తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Tuesday, June 14, 2011, 13:30 [IST]
English summary
Workers strike at Maruti Suzuki India's Manesar plant, entered its 11th day today. Workers in up to 65 factories in the Gurgaon-Manesar industrial belt commenced a two-hour tool-down strike this morning to support Manesar plant workers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+