లగ్జరీ కార్లకు సైతం తప్పని తిప్పలు.. జాగ్వార్ రీకాల్

Jaguar Recall
రీకాల్ భూతం లగ్జరీ కార్లను సైతం విడిచిపెట్టడం లేదు. తాజాగా టాటా మోటార్స్‌కు చెంది బ్రిటీష్ యూనిట్ జాగ్వార్ ఓ రీకాల్‌ను జారీ చేసింది. 2006 నుండి 2010 మధ్య కాలంలో తయారైన, డీజిల్ ఇంజన్ కలిగిన అన్ని ఎక్స్ టైప్ మోడళ్లను రీకాల్ చేస్తున్నట్లుగా జాగ్వార్ తమ వినియోగదారులకు లేఖల ద్వారా తెలియజేస్తుంది. సుమారు 18,000 జాగ్వార్ ఎక్స్ టైప్ కార్లు ఈ రీకాల్‌కు వర్తించనున్నాయి.

ఓ సాఫ్ట్‌వేర్ సమస్య కారణంగా ఈ రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ సాఫ్ట్‌వేర్ సమస్య కారణంగా డ్రైవర్ కారును టర్నింగ్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు గుర్తించాని, దీనివలన డ్రైవర్ ఇంజన్ స్విచ్ ఆఫ్ చేసి మరోసారి ఆన్ చేసి మోడ్‌ను మార్చుకోవాల్సి వస్తుందని జాగ్వార్ పేర్కొంది. అయితే, ఈ సమస్య కారణంగా ఇప్పటి వరకూ ఎవరూ ప్రమాదానికి గురి కాలేదని కంపెనీ తెలిపింది.

More from DriveSpark

Article Published On: Saturday, November 5, 2011, 15:45 [IST]
English summary
Tata Motors British unit Jaguar is now recalling its all X Type models which were produced between 2006 and 2010 with diesel engines due to a software problem.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+