బ్లూమోషన్ టెక్నాలజీతో కూడిన వోక్స్‌వ్యాగన్ పస్సాట్ కారు

Volkswagen-Passat
జర్మనీకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ ఇండియాలో మరో కొత్త కారును విడుదల చేయనున్నట్లు పేర్కొంది. అధునాతన 'బ్లూమోషన్' సాంకేతిక పరిజ్ఞానంతో తయారయిన కొత్త ఎడిషన్ "పస్సాట్" కారును ఈ ఏడాది మార్చిలో విడుదల చేయనున్నట్లు వోక్స్‌వ్యాగన్ ఇండియా గ్రూప్ సేల్స్ డైరెక్టర్ నీరజ్ గార్గ్ పేర్కొన్నారు. ఇదే సమయంలో భారత్‌లో "థింక్ బ్లూ" అనే ప్రచార కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నామని ఆయన తెలిపారు.

బ్లూమోషన్ టెక్నాలజీలో ఉన్న స్టార్ట్ స్టాప్, బ్రేక్ ఎనర్జీ రెక్యుపరేషన్, డిఎస్‌జి డ్యూయెల్ క్లచ్ గేర్ బాక్స్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, అత్యంత ఇంధన సామర్థ్యం గల ఇంజన్ వంటి అధునాతన ఫీచర్లతో వోక్స్‌వ్యగాన్ పస్సాట్ కారు ఇండియాలోకి రానుందని ఆయన వివరించారు. అయితే పస్సాట్ కారును ధరను మాత్రం ఇంకా నిర్ణయించలేదు. ఆటోమొబైల్ పరిశ్రమలో తమ బ్లూమోషన్ టెక్నాలజీ ఓ కొత్త వరవడిని సృష్టించగలదని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 24, 2011, 12:33 [IST]
English summary
The German car maker Volkswagen said its venture into Blue Motion technology will begin with its Passat new versions in this March. The company’s Group India Sales Director said the launch of all new Passat on Blue Motion will take place in the Indian market soon on parallel to the launch of Think Blue campaign slated in the country.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+