ప్యాసింజర్ కార్లు ఉత్పత్తిని నిలపివేసిన టాటా మోటార్స్

Tata Motors
న్యూఢిల్లీ : టాటామోటార్స్‌ ప్యాసింజర్ల కార్లకు డిమాండ్‌ తగ్గడంతో తాత్కాలికంగా ఉత్పిత్తిని నిలిపివేసింది. శనివారం నాడు టాటామోటార్స్‌ ఒక ప్రకటన విడుదల చేస్తూ పూనే, సనంద్‌లోని తమ ప్లాంట్‌లలో ఉత్పత్తిని ప్రారంభించామని ప్రకటించింది. గత 15 రోజుల నుంచి కంపెనీ ఉత్పత్తిని నిలిపివేసింది. 15 రోజుల్లో కంపెనీకి చెందిన మెయిన్‌టెనెన్స్‌తో పాటు మిగిలిన పనులు చక్కదిద్దుకుంది. టాటామోటార్స్‌ అధికార ప్రతినిధిని ఈ విషయం గురించి ప్రస్తావించగా.. పూనేలో గత వారం రోజుల నుంచి ఉత్పత్తిని నిలిపి వేసినట్లు తెలిపారు. ఎంత మేరకు ఉత్పత్తి నిలిచిపోయిందో వివరాలు చెప్పడానికి ఆయన నిరాకరించారు.

అయితే వాణిజ్య వాహనాలు పూనే, పంత్‌నగర్‌, జంషెడ్‌పూర్‌, లక్నోల్లో యధావిధిగా ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం కలగలేదు. అయితే సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ (ఎస్‌ఐఏఎం) సమాచారం ప్రకారం జూలై నెలలో టాటామోటార్స్‌ ప్యాసింజర్‌ కార్ల ఉత్పత్తి 21.63 శాతం తగ్గిపోయింది 28,344 యూనిట్లు విక్రయించింది. (గత ఏడాదితో పోల్చుకుంటే)... దేశీయంగా ప్యాసింజర్ల కార్ల అమ్మకాలు కూడా 32.64 శాతం తగ్గి 22,011 యూనిట్లు విక్రయించింది. సనంద్‌లో చిన్నకారు నానో ఉత్పత్తి చేస్తుండగా, పూనేలో ఇండికా, ఇండిగో ఉత్పత్తి చేస్తుంది. అంతకు ముందు మారుతి సుజుకీ కూడా తమ ఉత్పత్తిలో 10 శాతం కోత విధిస్తున్నామని ప్రకటించింది. దీనికి మార్కెట్లో ఏర్పడిన స్లంప్‌ అని తెలిపింది.

More from DriveSpark

Article Published On: Sunday, August 28, 2011, 12:57 [IST]
English summary
Tata Motors Ltd, the country's largest vehicle manufacturer, faces a daunting task to revive sales in the passenger car segment. With sales of its flagship Indica and much-talked-about small car Nano falling, the company needs to seriously initiate steps to overhaul its passenger car operations.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+