పెట్రోల్ ధరలను స్వల్పంగా తగ్గించిన చమురు కంపెనీలు

Petrol Price Cut
ఆగండి.. ఆగండి.. అప్పుడే సంబరపడిపోకండి. తగ్గిన పెట్రోల్ ధర ఎంతో కాదు జస్ట్ 78 పైసలు మాత్రమే. పన్నుల (టాక్స్)తో కలపకుండా అయితే జస్ట్ 68 పైసలు మాత్రమే. తాజా తగ్గింపుతో ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.66.42 నుంచి రూ.65.64 లకు చేరింది. తగ్గిన పెట్రోల్ ధరలు బుధవారం అర్థరాత్రి నుండి అమలులోకి వస్తాయని చమురు కంపెనీలు పేర్కొన్నాయి.

కాగా.. గడచిన నెలలో చమురు కంపెనీలు ఇలా పెట్రోల్ ధరను తగ్గించడం ఇది రెండవసారి. నవంబర్ 16వ తేదీన కూడా లీటరు పెట్రోల్‌పై రూ.1.80 చొప్పును ధరను తగ్గించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు తగ్గముఖం పట్టడంతో పెట్రోల్ ధరలను కూడా తగ్గించాని ప్రభుత్వం రంగ చమురు కంపెనీసు తెలిపాయి. ప్రస్తుతం పెట్రోల్ ధరల నియంత్రణ చమురు కంపెనీల అధీనంలోనే ఉన్న సంగతి తెలిసిందే.

వాస్తవానికి మనదేశంలోనే పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయి. అగ్రరాజ్యమైన అమెరికాలోనే లీటర్ పెట్రోల్ ధర (భారత కరెన్సీ ప్రకారం) రూ.44.88 పైసలుగా ఉంది. పొరుగు దేశాలైన శ్రీలంకలో లీటరు పెట్రోల్ ధర రూ.61.38 లుగా ఉండగా, బంగ్లాదేశ్‌లో రూ.52.42, నేపాల్‌లో రూ.65.26గా ఉంది. ఈ దేశాల్లో భారత్‌తో పోల్చుకుంటే పెట్రో ధరలపై విధించే పన్నులు తక్కువ కావడంతో వీటి ధరలు తక్కువగా ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Thursday, December 1, 2011, 10:33 [IST]
English summary
With global crude rates coming down, petrol price has been cut by Rs 0.78 per litre, the second reduction in two weeks. The reduction, which will be effective from midnight on Wednesday.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+