కార్ ఎయిర్ ఫ్యూరిఫికేషన్ సిస్టమ్‌ను లాంచ్ చేసిన ఫిలిప్స్

Philips
కారు లోపలి గాలిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేదుకు ఫిలిప్స్ ఇండియా ఓ కొత్త యాక్సెసరీని ఆవిష్కరించింది. ఆల్-న్యూ ఆటోమోటివ్ కార్ ఎయిర్ ప్యూరిఫికేషన్ "ఫిలిప్స్ గోప్యూర్" (Philips GoPure) అనే అడ్వాన్స్‌డ్ కార్ క్లీనింగ్ సిస్టమ్‌ను కంపెనీ విడుదల చేసింది. అధిక దమ్ము, ధూళి కలిగిన పరిస్థితుల్లో కూడా చక్కగా పనిచేసేలా ఈ వ్యవస్థను రూపొందించారు. నానాటికీ పెరిగిపోతున్న వాహన, వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని వాహనం లోపలి ప్రయాణికులకు స్వచ్ఛమైన గాలిని అందించాలనే ఉద్దేశంతో కంపెనీ ఈ ఉత్పత్తిని విడుదల చేసింది.

ఫిలిప్స్ గోప్యూర్ విడుదలతో కంపెనీ ఆటోమోటివ్ కార్ ఎయిర్ ప్యూరిఫికేషన్ విభాగంలోకి ప్రవేశించినట్లయింది. హానికర గ్యాస్‌లు, వైరస్‌లు, బాక్టీరియాలు వంటి వాటిని నియంత్రించే విధంగా ఇందులో అడ్వాన్స్‌డ్ ఫిల్టరింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది మూడు స్థాయిల్లో గాలిని ఫిల్టర్ చేస్తుంది. ఫిలిప్స్ గోప్యూర్ ఆటోమోటివ్ కార్ ఎయిర్ ప్యూరిఫికేషన్ ధర రూ. 12,000 మాత్రమే. అంతేకాకుండా వాహన లైటింగ్ వ్యవస్థను మెరుగు పరచేందుకు కూడా కంపెనీ సరికొత్త ఎల్‌ఈడి లైటింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. నాలుగు శక్తివంతమై ఎల్ఈడి బల్బులు కలిగిన ఈ లైట్‌ను వాహనానికి అమర్చుకుంటే రాత్రి వేళల్లో రోడ్డపై అత్యంత సురక్షితంగా ప్రయాణింవచ్చునని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Thursday, May 19, 2011, 17:28 [IST]
English summary
Philips India has announced its entry into the all new automotive car air purification system category with its advanced Philips GoPure car cleaning system. This will work in the harsh dusty conditions also and offers offer cleaner air to the passengers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+