టాటా నానోలో మరో సరికొత్త వేరియంట్ పిక్సెల్..!

యూరోపియన్ మార్కెట్ల డిమాండుకు అనుగుణంగా పిక్సెల్ కారులో ఇంటీరియర్స్ ఉంటాయని, టాటా అందిస్తున్న అత్యంత విశ్వసనీయమైన ఉత్పత్తుల శ్రేణిలో ఈ కారు కూడా ఒకటని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. నానో యూరోపా (ఐదు డోర్లు గల నానో కారు) డిజైన్ నుంచి నేర్చుకున్న అనుభవంతో అమెరికా, యూరప్ మార్కెట్లకు సరిపోయేలా పిక్సెల్ డిజైన్ ఉంటుందని కంపెనీ వివరించింది. ఇంధన సామర్థ్యం, భద్రతా ఫీచర్ల విషయాల్లో పై మార్కెట్లలో నానో విఫలమవతూ క్రమంగా విక్రయాలు మందగిస్తున్నాయని, కానీ ఆ లోటును తమ పిక్సెల్ భర్తీ చేయగలదని కంపెనీ వర్గాలు తెలిపాయి.


Click it and Unblock the Notifications








