ఆఫ్-రోడ్ వాహనాలను భారత్‌లోకి విడుదల చేసిన పోలారిస్

Polaris Of-road vehicles
అమెరికాకు చెందిన ఆఫ్-రోడ్ వాహనాల తయారీ సంస్థ పోలారిస్ ఇండస్ట్రీస్ ఓ ఆఫ్-రోడ్ వాహనాన్ని దేశీయ విపణిలోకి విడుదల చేయడం ద్వారా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. రానున్న ఐదేళ్లలో భారత్‌లో ఓ అసెంబ్లిగ్ ప్లాంటును ఏర్పాటు చేసి 400 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించాలని కంపెనీ యోచిస్తోంది. భారత్‌లో పూర్తి అనుబంధ సంస్థగా కార్యకలాపాలు ప్రారంభించిన పోలారిస్ ఇక్కడ ఓ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి 3-5 ఏళ్లలో హై-ఎండ్ మోటార్‌సైకిళ్లను భారత్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

భారత్‌కు కంపెనీ పరిచయం చేసిన ఆఫ్-రోడ్, ఆల్-టెర్రైన్ వాహనాల ధరల రూ. 2.4 లక్షలు మొదలుకొని 20 లక్షల (ఢిల్లీ) వరకూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ వాహనాలను అమెరికా, మెక్సికోలలో ఉన్న పోలారిస్ ప్లాంట్ల నుండి కంప్లీట్లీ బిల్ట్ యూనిట్‌ (సిబియూ)గా దిగుమతి చేసుకొని దేశీయ మార్కెట్లో విక్రయించడం జరుగుతోంది. అయితే, భారత్‌లోనే వీటిని ఉత్పత్తి చేస్తే, ఇవి తక్కువ ధరకు లభించే అవకాశం ఉండటంతో, ఇక్కడ అసెంబ్లింగ్ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు కంపెనీ మొగ్గు చూపుతోంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 25, 2011, 12:52 [IST]
English summary
Polaris, the US based off-road vehicle manufacturer, which launched its vehicles priced between Rs.2.4 lakhs and Rs.20 lakhs, has announced plans to enter the Indian market. The company said it would set up a plant in India within the next five years and is expecting revenues of up to $400 million.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+