ప్రీమియర్ రియో ఎస్‌యూవీ సాంకేతి విశిష్టతలు

* వెడల్పు - 1555 మీ.మీ.
* ఎత్తు - 1670 మీ.మీ.
* వీల్‌బేస్ - 2420 మీ.మీ.
* ఫ్రంట్ ట్రాక్ - 1305 మీ.మీ.
* రియర్ ట్రాక్ - 1310 మీ.మీ.
* బరువు - 1145 కేజీలు (డీజిల్), 1080 కేజీలు (పెట్రోల్)
* కనీస టర్నింగ్ రేడియస్ - 4.7 మీ.మీ. మాత్రమే
* ఇంజన్ - 4 సిలిండర్ 1.2 లీటర్ బిఎస్4 ఎమ్‌పిఎఫ్ పెట్రోల్ ఇంజన్
* ఇంజన్ సామర్థ్యం - 1173 సీసీ
* గరిష్ట పవర్ - 75.6 బిహెచ్‌పి @ 5800 ఆర్‌పిఎమ్
* గరిష్ట టార్క్ - 103.9 ఎన్ఎమ్ @ 3500-4000 ఆర్‌పిఎమ్
* సీటింగ్ సామర్థ్యం - ఐదుగురు పెద్దవాళ్లు
* 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్
* ఇంధన ట్యాంక్ సామర్థ్యం - 46 లీటర్లు
* ముందు బ్రేక్ - డిస్క్
* వెనుక బ్రేక్ - డ్రమ్
* టైర్ సైజ్ - 205/70 R15 ట్యూబ్‌లెస్ రేడియల్స్
* ఫ్రంట్ సస్పెన్షన్ - మెక్‌ఫెర్సన్ స్ట్రట్, కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్
* రియర్ సస్పెన్షన్ - 5-రాడ్స్ సిస్టమ్ సస్పెన్షన్


Click it and Unblock the Notifications








