ఫోర్డ్ ఫిగో డీజిల్ మరియు నిస్సాన్ మైక్రాల మధ్య వ్యత్యాసాలు

Ford Figo
ఫోర్డ్ ఇండియా ప్రవేశపెట్టిన "ఫోర్డ్ ఫిగో" చిన్నకారు ఈ ఏడాది అత్యత్తుమ కారుగా భారత్‌లో పలు అవార్డులను ద్కకించుకుంది. అలాగే నిస్సాన్ సంస్థ ప్రవేశపెట్టిన చిన్నకారు "నిస్సాన్ మైక్రా" విడుదలైన కొద్ది రోజులకే బహళ ప్రజాదరణ పొందింది. చిన్నకార్ల విభాగంలో పరస్పరం గట్టి పోటీని ఎదుర్కుంటున్న ఈ రెండు కార్ల వివరాలను, వాటి మద్య వత్యాసాలను ఒక్కసారి పరిశీలిద్దాం...

నిస్సాన్ మైక్రా డీజిల్ వెర్షన్ vs ఫోర్డ్ ఫిగో డీజిల్ వెర్షన్

నిస్సాన్ మైక్రా కారు అన్నివైపులా గుండ్రంగా ఉండి చూడటానికి ఎంతో ఆకర్షనీయంగా ఉంటుంది. అలాగే ఫోర్డ్ ఫిగో షార్ప్ డిజైన్‌ను కలిగి ఉండి తొలిచూపులోనే వినియోగదారుల మది దోచుకుంటుంది. నిజానికి చూడటానికి రెండు కార్లు కూడా ఆకర్షనీయంగానే ఉంటాయి. ఇక వివరాల్లోకెళితే...

మైక్రా కొలతలు:
పొడవు: 3,780 mm
వెడల్పు: 1,665 mm
ఎత్తు: 1,525 mm

ఫిగో కొలతలు:
పొడవు: 3,975 mm
వెడల్పు: 1,680 mm
ఎత్తు: 1,453 mm

మైక్రా ఇంజన్:
సిలిండర్స్ - K9K - 4 Cylinder
ఇంజన్ - 1461 CC CRDI Engine
గరిష్ట పవర్ - 63 BHP @ 4000 RPM
గరిష్ట టార్క్ - 160 Nm @ 2000 RPM
ట్రాన్సిమిషన్ (గేర్లు) - 5 Speed Manual

ఫిగో ఇంజన్:
సిలిండర్స్ - 4 Cylinder
ఇంజన్ - 1399 CC CRDI Engine
గరిష్ట పవర్ - 68 BHP @ 4000 RPM
గరిష్ట టార్క్ - 160 Nm @ 2000 RPM
ట్రాన్సిమిషన్ (గేర్లు) - 5 Speed Manual

నిస్సాన్ మైక్రాన్ ధర: రూ. 4.55 లక్షల నుంచి రూ. 5.44 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

ఫోర్డ్ ఫిగో ధర: రూ. 5.58 లక్షల నుంచి రూ. 6.04 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

పై వివరాలను బట్టిచూస్తే మైక్రా కన్నా ఫిగో కాస్తంత పొడవుగానూ, వెడల్పుగానూ ఉండి ఎక్కువ స్థలాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఇంజన్ విషయానికి వస్తే.. మైక్రా ఇంజన్ హార్స్‌పవర్ కన్నా ఫిగో ఇంజన్ హార్స్‌పవర్ కాస్త ఎక్కువగా అధిక సామర్థ్యం కలిగి ఉంది. కానీ మైలేజ్ విషయానికి వచ్చేసరికి ఫిగోను మైక్రా అధిగమించిందనే చెప్పాలి. నిస్సాన్ మైక్రా లీటర్ డీజిల్‌కు 23 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తుండగా.. ఫిగో లీటరుకు 18.5 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇకపోతే ధర విషయానికి వస్తే... మైక్రా ధర కన్నా ఫిగో ధర తక్కువగా ఉంది. ధర, ఇంజన్ సామర్థ్యాలతో పోల్చి చూసినప్పుడు ఫిగో బెస్ట్ కార్‌గా ఉంటే.. మైలేజ్, ఫీచర్స్ విషయాలలో మాత్రం మైక్రా బెస్ట్ కార్‌గా ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 10, 2011, 11:55 [IST]
English summary
Here is the comparison between Ford India's small car Figo and Nissan's small car Micra. Both the cars looks cute. But in view of features, technical specification and price both have slight variation. here we furnished the few details and comparison between these two small cars.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+