కీలక వడ్డీ రేట్లు పెంచిన ఆర్‌బీఐ, వాహన రుణాలు మరింత భారం

కాగా.. ఆర్‌బీఐ ఇలా కీలక వడ్డీ రేట్లను పెంచడం గత మర్చి 2010 నుంచి ఇది తొమ్మిదోసారి. అయితే.. ఇప్పటికీ అధికంగానే ఉన్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలంటే వడ్డీ రేట్ల పెంపు తప్పనిసరి అని రిజర్వు బ్యాంకు గవర్నర్ డి సుబ్బారవు చెప్పారు. ఈ వ్యాఖ్యలకు కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా మద్దతు తెలిపారు.
ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో.. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు తమ వడ్డీ భారాన్ని తగ్గించుకునేందుకు, ఆ భారాన్ని ప్రజలపై మోపనున్నారు. దీంతో వాహన, గృహ రుణాలు మరింత ప్రియమేయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications