హైదరాబాద్‌లో మార్కెట్లో రీనాల్ట్ కొలియోస్ ఎస్‌యూవీ విడుదల

ఆరుగురు ప్రయాణికులు సౌకర్యంగా ప్రయాణించే విధంగా రూపొందించిన రీనాల్ట్ కొలియోస్ ఎస్‌యూవీ ధర రూ. 23,33,460 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. 2-లీటర్ సిఆర్‌డి కొలియోస్ ఎస్‌యూవీ సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభించనుంది. టూ-వీల్ డ్రైవ్, ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్లలో లభిస్తుంది. భారత్‌లో ఫ్లూయెన్స్ సెడాన్ తర్వాత రీనాల్ట్‌కు ఇది రెండవ మోడల్ కావడం విశేషం.


Click it and Unblock the Notifications








