కొలియోస్‌లో కొత్త వేరియంట్‌ను విడుదల చేసిన రీనాల్ట్

2012 Renault Koleos
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రీనాల్ట్ ఇటీవల విడుదల చేసిన ప్రీమియం ఎస్‌యూవీ "కొలియోస్"లో మరో కొత్త వేరియంట్‌ను కంపెనీ విడుదల చేసింది. ఇది వరకు విడుదల చేసిన ఎస్‌యూవీ టూ-వీల్ (4x2) డ్రైవ్ ఆప్షన్ కలిగినది. కాగా.. కొత్తగా విడుదల చేసిన ఎస్‌యూవీ ఫోర్-వీల్ ఆప్షన్ (4x2) కలిగినది.

2 లీటర్ సిఆర్‌డి 4x4 డీజిల్ కొలియోస్ ఎస్‌యూవీ సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభించనుంది. భారత మార్కెట్లో కొలియోస్ 4x4 ఎస్‌యూవీ ధర రూ. 24.1 లక్షలు ఎక్స్-షోరూమ్ ముంబైగా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. భారత మార్కెట్లో రీనాల్ట్‌కు ఇది రెండవ ఉత్పత్తి.

ఇదివరకే రీనాల్ట్ తన ప్రీమీయం కారు ఫ్లూయెన్స్‌ను భారత్‌లో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ రెండు ఉత్పత్తులు చెన్నయ్ నిస్సాన్-రీనాల్ట్ ప్లాంటులో తయారవుతున్నాయి. ఇవి కాకుండా.. వచ్చే ఏడాది చివరి నాటికి మరో మూడు ఉత్పత్తులను విడుదల చేయనున్నామని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Tuesday, September 20, 2011, 15:36 [IST]
English summary
Renault, the French carmaker has launched the new Koleos 4x4 SUV in India with a starting price of Rs.24.1 lakhs (ex-showroom Mumbai). This is Renault's second model to be launched after the Fluence. Renault has said it will soon launch three more models in India. The Koleos is powered by a 2-litre common rail turbo diesel DCi engine paired with a six speed automatic gearbox.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+